1-28
శ్లోకం
అస్తోకస్మితభర
మాయతాయతాక్షం
నిశ్శేషస్తనమృదితం
వ్రజాంగనాభిః
నిస్సీమస్తబకిత
నీలకాన్తిధారం
దృశ్యాసం
త్రిభువనసున్దరం మహ స్తే.
ఓ కృష్ణా! ఎప్పుడూ అంతులేని
చిరునవ్వుతో కూడి ఉండే నీ దివ్యమైన తేజస్సు
ముల్లోకాలలోని సుందరమైన వస్తువులన్నిటికంటే సుందరమైనది. నీ శరీరపు నీలకాంతి
అపరిమితమైన నల్లకలువపూల శోభ లాగా అనంతంగా వ్యాపించి ఉంటుంది. ఈ విధమైన నీ దివ్య
సౌందర్యం నిరంతరమూ రేపల్లె లోని యువతుల స్తనముల రాపిడికి గురిఅవుతున్నది. అటువంటి
నీ దేహ సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోవాలని నా కోరిక.
No comments:
Post a Comment