1-29
శ్లోకం
మయి ప్రసాదం మధురైః
కటాక్షై ర్వంశీనినాదానుచరై ర్విధేహి
త్వయి ప్రసన్నే కి
మిహాపరైర్న స్త్వ య్యప్రసన్నే కి
మిహాపరైర్న.
ఓ గోపాలకృష్ణా! నీ
మురళీనాదం వెలువరించే మాధుర్యం కంటే మధురమైన నీ కడగంటిచూపును నావైపు ప్రసరింపచేసి అనుగ్రహించమని
వేడుకుంటున్నాను నీ అనుగ్రహం ఆ విధంగా మాకు లభిస్తే ఇంక ఇతర దేవతలతో అవసరం ఏముంది?
నువ్వు అలా అనుగ్రహించకపోతే ఇతర దేవతలంతా అనుగ్రహించినా ఉపయోగమేముంది?
No comments:
Post a Comment