1-30
శ్లోకం
నిబద్ధమూర్ధాంజలి రేష
యాచే నీరంద్ర దైన్యోన్నతి ముక్తకంఠమ్
దయానిధే! దేవ!భవత్కటాక్ష దాక్షిణ్యలేశేన సకృ
న్నిషించ.
ఓ కృష్ణా! ఈ దేహంలో ఉన్న
నేను, అనన్యమైన భక్తితో, అణకువతో నా దోసిలికి శిరస్సు చేర్చి, అనంతమైన నీ
కటాక్షవీక్షణాలనుండి జాలువారే ఒక చిన్న దయాలేశాన్ని నాపై ప్రసరింపచేసి ఆ అమృతధారలో
నన్ను ఒక్కసారైనా తడిపివేయమని ఎంతో
దీనంగా, బిగ్గరగా, నిస్సంకోచంగా అర్ధిస్తున్నాను.
No comments:
Post a Comment